ఆయుర్వేదం | Ayurveda information in Telugu 2020

ఆయుర్వేదం | Ayurveda information in Telugu 2020

ఆయుర్వేదం  అతి ప్రాచీన మరియు పురాతన వైద్యం. ఈ ఆయుర్వేదంలో కొన్ని వేల సంవత్సరాల క్రితం చాలా వ్యాదులకు వాటిని తగ్గించే  వివిధ రకాల వైద్య విదానాలు గ్రంథాల రూపంలో పొందు పరచబడ్డాయి.

కానీ కొన్నిరకాల కారణాలు మరియు యుద్దాల కారణంగా ఈ అమూల్యమైన గ్రంథాలను తగలపెట్టటం జరిగింది. 

ప్రకృతి యొక్క అనుమతితో ప్రతీ జీవి, తన మనుగడ సాగిస్తుందని, ఏ జీవైన బ్రతకడానికి, తన ఆరోగ్యం కాపాడుకోవటానికి కావలసిన అపూర్వమైన మూలికలు ప్రకృతి తనలో పొందు పరచుకున్న విషయాలు కొందరు ఋషులు మాత్రమే గమనిమచి,

తరువాతి తరాల మంచి ఆరోగ్యం, జీవన శైలి భాగుండాలని కోరుకున్నారు.
Newest
Oldest

3 comments

Click here for comments